రేపు మధ్యాహ్నం విశాఖకు సీఎం చంద్రబాబు..! 1 d ago

featured-image

AP: విశాఖకు సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 12:55 గంటలకు వెళ్లనున్నారు. సాయంత్రం 4:15కి INS డేగాలో మోదీకి చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4:45 నుంచి మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. అనంతరం, సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రధాని మోదీ బహిరంగసభలో పాల్గొననున్నారు. తిరిగి రేపు రాత్రి 7:30కి చంద్రబాబు విజయవాడ బయలుదేరనున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD